ఆసుపత్రిలో.... కళ్ళజబ్బులకు సంబంధించి శుక్లాలు... క్యాటరాక్ట్ చికిత్సల కు సంబంధించి అధునాతన... ఫ్యాకో మిషన్.ను ప్రారంభించారు.


 జిల్లా ప్రభుత్వ వైద్య కళాశాల ఆసుపత్రిలో.... కళ్ళజబ్బులకు సంబంధించి శుక్లాలు... క్యాటరాక్ట్ చికిత్సల కు సంబంధించి అధునాతన... ఫ్యాకో మిషన్.ను ప్రారంభించారు.






,ఈ సందర్భంగా కంచర్ల మాట్లాడుతూ.. కెసిఆర్ ప్రభుత్వం  ప్రభుత్వ ఆసుపత్రులను ప్రైవేట్ ఆసుపత్రులకు దీటుగా తీర్చిదిద్దుతున్నారని...  ఇప్పటికే జిల్లా ప్రభుత్వ వైజ కళాశాలలో అనేక అధునాతన వసతులు కల్పించారని...

ప్రస్తుతం... గతంలో సరోజినీ దేవి కంటి ఆసుపత్రిలో మాత్రమే ఉన్న..

 30 లక్షల రూపాయలు విలువ చేసే  ఫ్యాకో క్యాటరాక్ట్  మిషన్ ను...నల్లగొండ ప్రభుత్వ ఆసుపత్రిలో... ఏర్పాటు చేసి ఈనాడు ప్రారంభించుకోవడం చాలా సంతోషకరమైన విషయమని... పేద బడుగు వర్గాలకు.. కంటికి సంబంధించిన వ్యాధులకు సత్వరం చికిత్స చేయడానికి ఈ మిషన్ ఉపయోగపడుతుందని..ఇందుకు నల్లగొండ ప్రజల తరఫున ముఖ్యమంత్రి గారికి... వైద్య ఆరోగ్య శాఖ మాత్యులు తన్నీరు హరీష్ రావు గారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నామన్నారు.

అనంతరం... వైద్య ఆరోగ్య శాఖ మంత్రి తనిరి హరీష్ రావు.. ఇతర ఉన్నత అధికారులతో కలిసి వీడియో కాన్ఫరెన్స్ లో పాల్గొని, నల్గొండ వైద్య కళాశాలలో ఉన్న సమస్యలను వారి దృష్టికి తీసుకువచ్చారు...

 హాస్పిటల్ సూపరిండెంట్ డాక్టర్ లచ్చు నాయక్..కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ రాజేశ్వరి... మున్సిపల్ వైస్ చైర్మన్ అబ్బగోని రమేష్... కౌన్సిలర్లు సమీయొద్దీన్..పబ్బు సందీప్  బోయనపల్లి శ్రీనివాస్ జేరిపోతుల భాస్కర్ గౌడ్ ఆలకుంట్ల మోహన్ బాబు... తదితరులు వెంట ఉన్నారు

Featured Post

ఉన్నత విద్యామండలి రెగ్యులర్‌ ఛైర్మన్‌గా లింబాద్రి*

  * 🔊ఉన్నత విద్యామండలి రెగ్యులర్‌ ఛైర్మన్‌గా లింబాద్రి * * 🔶ఉపాధ్యక్షుడిగా షేక్‌ మహమూద్‌ * * 🍥ఈనాడు, హైదరాబాద్‌: రాష్ట్ర ఉన్నత విద్యామం...