మొగుళ్ళపల్లి యువ సేన ఆధ్వర్యంలో నాగ సాయి మనికంఠచదించడం జరిగింది

 మొగుళ్ళపల్లి యువ సేన ఆధ్వర్యంలో నాగ సాయి మనికంఠ ఇంటర్ 1st మరియు సెంకండ్ యియర్ మొత్తం ఫీస్ కట్టి చదించడం జరిగింది


కాలేజ్ లో ప్రదమ శ్రేణిలో ఉత్తిర్నుడు ఐనాడు ..కాలేజీ బ్యాలేన్స్ ఫీస్ మొత్తం 50000 మా అత్మీయ శ్రేయోభిలషులు శ్రీ ఎఱ్ఱం విజయ్ కుమార్ గారు శ్రీ బుర్గు రవి గారు శ్రీ విక్రమ్ గారు రామిని విజయ్ గారు చీదర రమేశ్ గారు 

A.Sathyanarayana గారు తోట రంగయ్య గారు తుమ్మల బాల్ రెడ్డి గార్లు ఆర్థికంగా సహకరించారు వారికి ధన్యవాదాలు🙏🙏🙏 తెలుపుకుంటున్నాను అన్ని దనాల్లో కన్న విద్యా సహకారము మిన్న ... ఉపేందర్ మొగుళ్ళు పల్లీ విద్యా దాతలకు సరస్వతీ దేవి కరుణ కటాక్షాలు కల్గి ఉంటుంది అని తెలుపుకుంటునాను...

Featured Post

ఉన్నత విద్యామండలి రెగ్యులర్‌ ఛైర్మన్‌గా లింబాద్రి*

  * 🔊ఉన్నత విద్యామండలి రెగ్యులర్‌ ఛైర్మన్‌గా లింబాద్రి * * 🔶ఉపాధ్యక్షుడిగా షేక్‌ మహమూద్‌ * * 🍥ఈనాడు, హైదరాబాద్‌: రాష్ట్ర ఉన్నత విద్యామం...