అంగరంగ వైభవంగా వి బి జి ఫౌండేషన్ వనిత విభాగ్ ప్రమాణ స్వీకారోత్సవం*


 విబిజి ఫౌండేషన్ వనిత విభాగ్ స్టేట్ బాడీ మరియు డిస్ట్రిక్ట్స్ డివిజన్స్ పీఎస్టీల ప్రమాణ స్వీకార మహోత్సవం అంగరంగ వైభవంగా నిర్వహించడం జరిగినది


కార్యక్రమంలో చైర్మన్ మడిపడగ రాము గారు వైస్ చైర్మన్ ఇమ్మడి రమేష్ గారు ఫౌండర్ ప్రెసిడెంట్ టి ఎస్ వి ప్రసాద్ గారు ఫౌండర్ మడపడిగా రాజు ట్రెజరర్ మాధవి గారు ఫస్ట్ లేడీ సత్యవతి ప్రసన్న జాయింట్ ట్రెజరర్ బుగ్గారపు శివ గారు పాల్గొనడం జరిగినది👍🏻👍🏻


వి బి జి  ఫౌండేషన్ తెలంగాణ ప్రెసిడెంట్ గా శ్రీమతి నీలా విజయలక్ష్మి గారు ,వర్కింగ్ ప్రెసిడెంట్ శ్రీమతి చికోటి సాయి నికిత సంపత్ గారు, సెక్రటరీ కలకొండ వాసంతి గారు, ట్రెజరర్ ఇల్లూరి కావ్యగారు మరియు మిగతా స్టేట్ బాడీ సభ్యులు మరియు డిస్టిక్ అండ్ డివిజన్ మహిళా పి ఎస్ టి లు అందరూ ప్రమాణస్వీకారం ఉత్సవాల్లో పాల్గొని ఇకముందు ఫౌండేషన్ చేయబోవు కార్యక్రమాల్లో పాల్గొని ఫౌండేషన్ ఉన్నతికి సహాయ సహకారాలు అందిస్తామని తెలియచేయడం జరిగింది.

Featured Post

ఉన్నత విద్యామండలి రెగ్యులర్‌ ఛైర్మన్‌గా లింబాద్రి*

  * 🔊ఉన్నత విద్యామండలి రెగ్యులర్‌ ఛైర్మన్‌గా లింబాద్రి * * 🔶ఉపాధ్యక్షుడిగా షేక్‌ మహమూద్‌ * * 🍥ఈనాడు, హైదరాబాద్‌: రాష్ట్ర ఉన్నత విద్యామం...